హైదరాబాద్: 28°C
తెలంగాణ

సర్వే పనులు త్వరితగతిన పూర్తి చేయాలి: కలెక్టర్

NRPT: నారాయణపేటలో MNKLSపై కలెక్టర్ ప్రియాంక ఆధ్వర్యంలో సమీక్ష సమావేశం జరిగింది. పెండింగ్ సర్వే పనులను త్వరితగతిన పూర్తి చేయాలని, భూముల ఎంజాయ్‌మెంట్ వివరాలను సక్రమంగా నమోదు చేయాలని అధికారులను ఆదేశించారు. మద్దూరు, గుండుమల్‌లో మండలాల్లో కొత్తగా చేపట్టాల్సిన సర్వే పనులను వెంటనే ప్రారంభించి, ఎలాంటి తప్పులు లేకుండా పూర్తి చేయాలని సూచించారు.