హైదరాబాద్: 28°C
తెలంగాణ

నేడు సర్పంచ్‌లతో ప్రత్యేక సమావేశం: ఎంపీడీవో

GDWL: మానోపాడు మండల పరిషత్ కార్యాలయంలో నేడు ఉదయం 11 గంటలకు ఆయా గ్రామాల సర్పంచ్‌లతో ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నట్లు ఎంపీడీవో రాఘవ ఓ ప్రకటనలో తెలిపారు. క్రమం తప్పకుండా ప్రతి 45 రోజులకు ఒకసారి నిర్వహించే ఈ భేటీలో గ్రామీణ ప్రాంతాల సమస్యలు, అభివృద్ధి పనులపై ప్రధానంగా చర్చించనున్నట్లు వెల్లడించారు.