కృష్ణా: మచిలీపట్నంలో రూ.8 వేల కోట్లతో భారీ షిప్‌యార్డ్ ఏర్పాటు కానుందని మంత్రి కొల్లు రవీంద్ర ఓ ప్రకటనలో తెలిపారు. రక్షణ మంత్రిత్వ శాఖ పరిధిలోని కేంద్ర ప్రభుత్వ సంస్థ గోవా షిప్‌యార్డ్ లిమిటెడ్ ఈ ప్రాజెక్టుకు ముందుకు రావడం ఆనందంగా ఉందన్నారు. మచిలీపట్నం నుంచి సముద్ర శక్తికి కొత్త దిశ చూపించే అవకాశం రావడం గర్వంగా ఉందని పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
మచిలీపట్నంలో రూ.8 వేల కోట్లతో షిప్‌యార్డ్: మంత్రి


