WGL: వరంగల్ పోలీస్ కమిషనరేట్‌లో గురువారం నేర సమీక్షా సమావేశం నిర్వహించారు. సీపీ ఎన్.శ్వేత ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో పెండింగ్ కేసుల దర్యాప్తు, నిందితుల అరెస్టులు, సాక్ష్యాధారాల సేకరణపై సమీక్షించారు. కేసులను త్వరితగతిన పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. గణేష్ నవరాత్రుల నేపథ్యంలో శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలన్నారు.
తెలంగాణ
నేరాల నియంత్రణపై సీపీ సమీక్షా


