హైదరాబాద్: 28°C
తెలంగాణ

వినాయక నవరాత్రి ఉత్సవాలపై సమీక్ష

HNK: కలెక్టరేట్లో MLA నాయిని రాజేందర్ రెడ్డి, కలెక్టర్ చాహత్ బాజ్పాయి గణేశ్ నవరాత్రి ఉత్సవాలపై గురువారం సమావేశం నిర్వహించారు. ఎల్నినో కారణంగా తక్కువ వర్షపాతం నేపథ్యంలో ఉత్సవాల ఏర్పాట్లను జాగ్రత్తగా చేపట్టాలని సూచించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తగిన వసతులు, భద్రతా ఏర్పాట్లు కల్పించాలని, చెరువుల్లో పెరిగిన గుర్రపు డెక్క తొలగించాలన్నారు.