హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: ఆన్‌లైన్ డెలివరీ సెంటర్లలో ఫుడ్ సేఫ్టీ తనిఖీలు

WGL: వరంగల్ నగరంలోని ప్రముఖ ఆన్‌లైన్‌ ఫుడ్‌ డెలివరీ సెంటర్లలో ఫుడ్‌ సేఫ్టీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. కరీమాబాద్‌కు చెందిన నాగరాజు ఫిర్యాదు మేరకు గురువారం చేపట్టిన తనిఖీల్లో భారీగా కాలం చెల్లిన నిత్యావసర సరుకులను గుర్తించినట్లు ఫుడ్‌ సేఫ్టీ ఆఫీసర్‌ కృష్ణమూర్తి తెలిపారు. తనిఖీల్లో ఫుడ్‌ ఇన్‌స్పెక్టర్‌ మౌనిక నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు.