హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఈ నెల 23న తపాలా అదాలత్

SKLM: నగరంలోని ఉన్న పోస్టల్ కార్యాలయంలో ఈ నెల 23న మధ్యాహ్నం 2 గంటలకు తపాలా అదాలత్ నిర్వహించనున్నట్లు ఆ శాఖ సూపరింటెండెంట్ హరిబాబు ఓ ప్రకటనలో తెలిపారు. శ్రీకాకుళం పోస్టల్ డివిజన్ పరిధిలోని తపాలా సేవలకు సంబంధించి వినియోగదారుల సమస్యలు పరిష్కరించేందుకు కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు.