KRNL: వెల్దుర్తి ఐజీ నగర్‌లో తండ్రి షేక్ షావలిపై రోకలిబండతో దాడి చేసిన కుమారుడు మస్తాన్‌వలీని గురువారం పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. సీఐ యుగంధర్, ఎస్ఐ నరేష్ వివరాల ప్రకారం.. భార్య గొంతు పట్టుకోవడంతో షావలి స్పృహ కోల్పోయిందని, అది చూసి ఆవేశానికి గురైన మస్తాన్‌వలీ తండ్రిపై దాడి చేశాడు. తీవ్రంగా గాయపడిన షావలి చికిత్స పొందుతూ మృతి చెందాడు.
ఆంధ్రప్రదేశ్
తండ్రిపై దాడి.. కుమారుడి అరెస్ట్!


