SS: ధర్మవరం డివిజన్‌లోని కుంటూరు, కనుముక్కల, మేడాపురం గ్రామాల్లో జరుగుతున్న రీసర్వే పనులను ఆర్డీఓ రాంభూపాల్ రెడ్డి గురువారం పరిశీలించారు. జాయింట్ ఎల్‌పీఎంల విభజనలో భూ హక్కులు, విస్తీర్ణం, అనుభవం వంటి అంశాలను జాగ్రత్తగా పరిశీలించి, ఎలాంటి పొరపాట్లకు అవకాశం లేకుండా రీసర్వే పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
ఆంధ్రప్రదేశ్
రీసర్వే పనులపై అధికారుల ప్రత్యేక దృష్టి


