హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఆరుగురు జూదరులు అరెస్ట్

CTR: చిత్తూరు నగర పరిధిలోని మాపాక్షిలో పేకాట స్థావరంపై తాలూకా పోలీసులు దాడులు చేశారు. ఈ దాడుల్లో పోలీసులు ఆరుగురు పేకాటరాయుళ్లను అరెస్ట్ చేశారు. వారి నుంచి రూ.4,500 నగదు, మూడు బైక్‌లను సీజ్ చేసి కేసు నమోదు చేసినట్లు ఎస్సై అశోక్ కుమార్ తెలిపారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలు నిర్వహిస్తే చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు.