కర్నూల్ వ్యవసాయ మార్కెట్‌లో గురువారం వేరుశనగకు మంచి ధర లభించింది. 295 క్వింటాళ్ల రాకతో కనిష్ఠంగా రూ.5,300, మోడల్ రూ.8,871, గరిష్ఠం రూ.9,399 నమోదైంది. ఉల్లి 4,055 క్వింటాళ్లు రాగా, గరిష్ఠ ధర రూ.4,465 పలికింది. ఆముదాలు రూ.7,162, కందులు రూ.4,887 ధర లభించింది.
ఆంధ్రప్రదేశ్
కర్నూలు మార్కెట్‌లో పంటల ధరలు ఇలా!


