VZM: ఎల్‌నినో ప్రభావంతో జిల్లాలో నెలకొన్న అధిక ఉష్ణోగ్రతల నేపథ్యంలో గత ఏడాదితో పోలిస్తే విద్యుత్ వినియోగం 26 శాతం పెరిగిందని రాష్ట్ర ఎంఎస్ఎంఈ శాఖల మంత్రి కొండపల్లి శ్రీనివాస్ గురువారం తెలిపారు. విద్యుత్ డిమాండ్ అనూహ్యంగా పెరగడంతో సాయంత్రం వేళల్లో విద్యుత్ కోతలు చోటుచేసుకుంటున్నాయని చెప్పారు. ప్రజలకు కొంత అసౌకర్యం కలుగుతోందన్నారు.
ఆంధ్రప్రదేశ్
'విద్యుత్ కోత వల్ల ప్రజలకు అసౌకర్యం'


