KKD: గణేశ్ మండపాలకు ఉచిత విద్యుత్ ఇస్తామని ప్రభుత్వం ప్రకటించడంతో అధికారులు విధివిధానాలను జారీ చేశారు. గ్రామాల్లో ఉన్న మండపాలకు 3 కిలోవాట్లు, పట్టణాల్లో 5కిలోవాట్ల ఫ్రీ కరెంట్ సరఫరా చేస్తామని తెలిపారు. అయితే అంతకంటే ఎక్కువ కావాలనుకునే వారు టెంపరరీ కనెక్షన్‌కు దరఖాస్తు చేసుకోవాలని పేర్కొంది. కాగా ఉచిత సరఫరా సెప్టెంబర్ 14 నుంచి 22 వరకు కొనసాగనుంది.
ఆంధ్రప్రదేశ్
మండపాలకు ఉచిత కరెంట్.. రూల్స్ ఇవే!


