హర్మన్‌ప్రీత్ కౌర్ అద్భుతమైన బ్యాక్‌ఫ్లిప్ క్యాచ్ పట్టిందంటూ వైరల్ అవుతున్న వీడియో నిజమైనది కాదు. అది ఏఐతో రూపొందించిన క్లిప్‌గా తేలింది. వీడియోలో ఆమె గాల్లో సోమర్‌సాల్ట్ చేస్తూ క్యాచ్ పట్టినట్లు కనిపిస్తుంది. అసాధారణ దృశ్యాలను వెంటనే నమ్మకుండా ఒరిజినల్ సోర్స్‌ను పరిశీలించాలని నిపుణులు సూచిస్తున్నారు.
క్రీడలు
ఆ వైరల్ వీడియో నిజమైనది కాదు


