హైదరాబాద్: 28°C
క్రీడలు

10వసారి ఫైనల్‌కు చేరిన భారత్

మహిళల ఆసియా కప్‌లో భారత్ అదరగొట్టింది. బంగ్లాదేశ్‌ను 40 పరుగుల తేడాతో ఓడించి 10వసారి ఫైనల్‌కు చేరింది. తొలుత భారత్ 20 ఓవర్లలో 149/6 చేయగా, బంగ్లాదేశ్ 109/7కే పరిమితమైంది. ఇప్పటివరకు భారత్ 10, శ్రీలంక 3, బంగ్లాదేశ్ 1సారి ఫైనల్‌కు చేరాయి. పాకిస్థాన్ తొలిసారి ఫైనల్ బెర్త్ కోసం పోటీ పడుతోంది. సెప్టెంబర్ 13న భారత్ టైటిల్ పోరులో బరిలోకి దిగనుంది.