ఈనెల 13 నుంచి జరిగే 3 మ్యాచుల టీ20 సిరిస్‌లో భాగంగా టీమిండియా అఫ్గానిస్తాన్‌తో తలపడుతుంది. జింబాబ్వేపై 3-0తో సిరీస్ గెలిచిన తర్వాత భారత్ బరిలోకి దిగుతున్న T20 సిరీస్ ఇదే. భారత జట్టులోని సభ్యులు ప్రాక్టీస్ చేస్తున్నారు. హెడ్ కోచ్ గంభీర్, స్పిన్ బౌలింగ్ కోచ్ బహుతులే పర్యవేక్షణలో స్పిన్నర్లు సుందర్, వరుణ్ బౌలింగ్ ప్రాక్టీస్ చేస్తున్నారు.
క్రీడలు
ప్రాక్టీస్ మొదలుపెట్టిన టీమిండియా జట్టు


