బంగ్లాదేశ్‌తో జరుగుతున్న ఆసియా కప్ సెమీఫైనల్ పోరులో భారత ఇన్నింగ్స్ ముగిసింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 149/6 పరుగులు చేసింది. స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన (2) నిరాశపరిచింది. షఫాలీ వర్మ (64) అర్ధశతకంతో రాణించగా, ప్రతిక రావల్ 20, హర్మన్‌ప్రీత్ 24*, రిచా 21 పరుగులు చేశారు. ఈ మ్యాచ్‌లో ఎవరు గెలుస్తారో కామెంట్ చేయండి.
క్రీడలు
ASIA CUP: టీమిండియా స్కోర్ ఎంతంటే..?


