భారత్-ఆఫ్ఘనిస్తాన్ జట్ల మధ్య జరిగే తొలి టీ20 మ్యాచ్ వాయిదా పడే అవకాశం కనిపిస్తోంది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా ఈ మ్యాచ్ ఈ నెల 13న జరగాల్సి ఉంది. అయితే, అదే రోజు ఢిల్లీలో బ్రిక్స్ సదస్సు జరగనుంది. దీంతో భద్రతా కారణాల దృష్ట్యా ఈ మ్యాచ్‌ను ఒక రోజు వాయిదా వేయాలని నిర్వాహకులు భావిస్తున్నట్లు తెలుస్తోంది. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
క్రీడలు
భారత్ - ఆఫ్ఘనిస్తాన్ తొలి టీ20 వాయిదా?


