మహిళల టీ20 ఆసియా కప్ సెమీఫైనల్లో భారత్, బంగ్లాదేశ్ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో బంగ్లాదేశ్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది.
IND: షఫాలీ, స్మృతి, ప్రతీకా, హర్మన్‌ప్రీత్(C), దీప్తి శర్మ, భారతీ, రిచా(w), ప్రేమ రావత్, శ్రీ చరణి, క్రాంతి, నందనీ
BAN: దిలారా, జువైరియా, శోభనా, నిగర్ సుల్తానా(w/c), షర్మిన్, షోర్నా, ఫాహిమా, నహిదా, రబెయా, సుల్తానా, మారుఫా
క్రీడలు
ASIA CUP: టాస్ ఓడిన టీమిండియా


