న్యూజిలాండ్ విధ్వంసకర ఓపెనర్ ఫిన్ అలెన్ సరికొత్త రికార్డు సృష్టించాడు. ఆస్ట్రేలియా బిగ్‌బాష్ చరిత్రలోనే అత్యధిక మొత్తం అందుకున్న ఆటగాడిగా నిలిచాడు. మెల్‌బోర్న్ స్టార్స్ జట్టు రికార్డు స్థాయిలో 6 లక్షల ఆస్ట్రేలియన్ డాలర్ల భారీ కాంట్రాక్ట్‌తో అతడిని జట్టులోకి తీసుకుంది. అలెన్ గత సీజన్‌లో 11 ఇన్నింగ్స్‌ల్లో 466 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు.
క్రీడలు
బిగ్‌బాష్‌లో ఫిన్ అలెన్‌కు జాక్‌పాట్


