GNTR: కూటమి ప్రభుత్వ హయాంలో గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ధి పనులను వేగవంతం చేస్తున్నామని ప్రత్తిపాడు ఎమ్మెల్యే డా. బూర్ల రామాంజనేయులు తెలిపారు. ప్రత్తిపాడు నుంచి నిమ్మగడ్డవారిపాలెం సబ్‌స్టేషన్ వరకు సీసీ రహదారి నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేశారు. అలాగే రూ.7 లక్షల వ్యయంతో నిమ్మగడ్డవారిపాలెంలో నిర్మించిన అంతర్గత సీసీ రోడ్డును ప్రారంభించారు.
వార్తలు
కూటమి పాలనలో అభివృద్ధి పనులు శరవేగం


