సీనియర్ వరల్డ్ ఛాంపియన్‌షిప్-2026 ట్రయల్స్‌లో పోటీకి వినేశ్ ఫోగట్‌కు ఢిల్లీ హైకోర్టు అనుమతి నిరాకరించింది. WFI నిబంధనల నుంచి మినహాయింపు ఇవ్వలేమని చెప్పింది. జాతీయ టోర్నీల్లో మెడల్స్ గెలిచిన, కోచింగ్ శిబిరాలకు హాజరయ్యే, 2026 U20 ప్రపంచ రెజ్లింగ్ ఛాంపియన్‌షిప్‌కు ఎంపికైన వారికే అర్హత ఉందని WFI సర్క్యులర్ ఇచ్చింది. దీంతో ఆమెకు గట్టి షాక్ తగిలింది.
క్రీడలు
రెజ్లర్ వినేశ్ ఫోగట్‌కు బిగ్ షాక్


