అన్నమయ్య: రామాపురం మండల కేంద్రానికి, జాతీయ రహదారికి చేరుకునే పలు గ్రామాల రహదారులు అధ్వానంగా మారాయి. సుద్దమల్ల పంచాయతీ దూదేకులపల్లె, నీలకంఠరావుపేట, మూలపల్లె, ఉడుంవారిపల్లె నుంచి రామాపురం, ఏకిలపల్లె నుంచి లక్కిరెడ్డిపల్లె-వేంపల్లి జాతీయ రహదారి వరకు తారు లేక కంకర తేలి గుంతలు ఏర్పడ్డాయి. దీంతో వాహనదారులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
ఆంధ్రప్రదేశ్
గుంతలమయంగా గ్రామీణ రహదారులు


