ప్రకాశం: వినాయక చవితి సందర్భంగా అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా గిద్దలూరు అర్బన్ సీఐ సురేష్ గురువారం స్వర్ణ వార్డు సచివాలయాల మహిళా సంరక్షణ కార్యదర్శులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. మహిళలు, బాలికల భద్రతపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆయన సూచించారు. స్థానిక పరిస్థితులను ఎప్పటికప్పుడు పోలీసుల దృష్టికి తీసుకురావాలని మహిళా సంరక్షణ కార్యదర్శులకు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
మండపాలకు ఉచిత కరెంట్.. రూల్స్ ఇవే!


