ASR: పాడేరు ఐటీడీఏ కార్యాలయంలో ఇవాళ జిల్లా స్థాయి ప్రజా సమస్యల పరిష్కార వ్యవస్థ మీకోసం PGRS కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని కలెక్టర్ నిశాంతి తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా స్థాయి అధికారులు, అన్ని శాఖల అధికారులు పాల్గొని అర్జీదారుల నుంచి ఫిర్యాదులను స్వీకరిస్తారన్నారు. ప్రజలు తమ సమస్యలను PGRSలో వినతుల రూపంలో సమర్పించాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
'నేడు జిల్లా స్థాయి PGRS'


