SKLM: జిల్లాలో స్థానిక సంస్థల రెండో సాధారణ ఎన్నికలకు సంబంధించి ఓటర్ల జాబితాను ఇవాళ ప్రచురించనున్నట్లు జడ్పీ CEO వెంకట్రామన్ తెలిపారు. జాబితా ప్రచురణకు అవసరమైన ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయని వెల్లడించారు. ఎంపీటీసీ ఓటర్ల జాబితాలను మండల పరిషత్ కార్యాలయాల్లో, జడ్పీటీసీ ఓటర్ల జాబితాను జిల్లా పరిషత్ కార్యాలయంలో అందుబాటులో ఉంచనున్నట్లు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
నేడు ఓటర్ల జాబితా ప్రచురణ


