హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం

VZM: బొబ్బిలి 220/132 KV సబ్‌స్టేషన్‌లో అభివృద్ధి పనులు చేపడుతున్న కారణంగా ఇవాళ తెర్లాం మండలంలో ఉదయం 10 నుంచి మద్యాహ్నం 2 వరకు విద్యుత్‌ సరఫరాకు అంతరాయం కలుగుతుందని EE బి.రఘు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు మండలంలోని వ్యవసాయ, వాణిజ్య కనెక్షన్లకు అంతరాయం ఉంటుందని పెర్కొన్నారు. వినియోగదారులు సహకరించాలని ఆయన కోరారు.