ELR: ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా ప్రజా పరిషత్ స్థాయి సంఘ సమావేశాలు ఈనెల 16న ఉదయం 10 గంటలకు ఏలూరు జెడ్పీ కార్యాలయంలో జరగనున్నాయి. జడ్పీ ఛైర్ పర్సన్ ఘంటా పద్మశ్రీ అధ్యక్షతన ఈ సమావేశాలు జరుగుతాయని ఇంఛార్జ్ సీఈవో జి.వి.కె. మల్లికార్జునరావు తెలిపారు. అదేరోజు మధ్యాహ్నం 2:30 గంటలకు జడ్పీ సర్వసభ్య సమావేశం నిర్వహించనున్నట్లు ఆయన ప్రకటనలో పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా పరిషత్ సమావేశాలు


