హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం

WG: తాడేపల్లిగూడెం హౌసింగ్ బోర్డ్, కొండయ్య చెరువు సబ్ స్టేషన్ల పరిధిలో శుక్రవారం ఉదయం 8 నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు విద్యుత్ సరఫరా నిలుపుదల చేయనున్నట్లు ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ కే. నరసింహమూర్తి ఒక ప్రకటనలో తెలిపారు. ఎస్వీఆర్ సర్కిల్, మెయిన్ రోడ్డు, సీడబ్ల్యుసీ గోడౌన్, కడగట్ల, నల్లజర్ల రోడ్డు, దొమ్మర కాలనీలకు విద్యుత్ సరఫరా ఉండదని తెలిపారు.