హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'ప్రగతి దిశగా విజయనగరం'

VZM: అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల్లో విజయనగరం జిల్లా చక్కని ప్రగతి సాధించిందని కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి తెలిపారు. సీఎం చంద్రబాబుతో జరిగిన కలెక్టర్ల సదస్సులో ఆయన మాట్లాడారు. రాష్ట్ర స్థాయి కీలక పనితీరు సూచీల్లో జిల్లా రెండో స్థానంలో నిలిచిందని, 2026-27 తొలి త్రైమాసికంలో రూ.1,900 కోట్ల జీవీఏతో 11.81 శాతం వృద్ధిరేటు నమోదైందన్నారు.