హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

తాగునీటి ప్రాజెక్టుకు ప్రభుత్వం గుడ్‌న్యూస్

SS: సత్యసాయి తాగునీటి ప్రాజెక్టుకు కూటమి ప్రభుత్వం రూ.కోటి నిధులు మంజూరు చేసింది. పెండింగ్ నిధుల విడుదలపై ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి ప్రత్యేక చొరవతో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్ దృష్టికి తీసుకెళ్లగా ప్రభుత్వం స్పందించింది. నిధుల మంజూరుపై ఎమ్మెల్యే వారికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ నిధులతో తాగునీటి సమస్య తీరనుంది.