హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నేడు కీలక సమావేశం నిర్వహించనున్న పెద్దారెడ్డి

ATP: తాడిపత్రి వైసీపీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి అధ్యక్షతన స్థానిక సంస్థల ఎన్నికలపై నియోజకవర్గ స్థాయి సమావేశం నేడు మధ్యాహ్నం 3:00 గంటలకు జరగనుంది. రాబోయే ఎన్నికల కార్యాచరణపై చర్చించనున్నారు. ఈ సమావేశానికి నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ తప్పక హాజరు కావాలని పార్టీ వర్గాలు కోరాయి.