హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

బ్యాంకులకు వరుసగా 4 రోజులు సెలవులు

KDP: దేశవ్యాప్తంగా నేడు బ్యాంకు ఉద్యోగులు బంద్ పాటించనున్నారు. ఐదు రోజుల పనిదినాలు అమలు చేయడంతో పాటు పెన్షన్ సమస్యలు పరిష్కరించాలని యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ డిమాండ్ చేస్తోంది. రేపు రెండో శనివారం, ఆదివారం, సోమవారం వినాయక చవితి సెలవులు కావడంతో వరుసగా నాలుగు రోజులు బ్యాంకింగ్ సేవలు నిలిచిపోనున్నాయి.