హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జిల్లాలో నేటి నుంచి బ్యాంకులు బంద్

ATP: జిల్లాలో నేటి నుంచి వరుసగా 4 రోజుల పాటు బ్యాంకులు మూతపడనున్నాయని జిల్లా అధికారులు తెలిపారు. నేడు UFBU ఆధ్వర్యంలో దేశవ్యాప్త బ్యాంకుల సమ్మె, 12న రెండో శనివారం, 13న ఆదివారం, 14న వినాయక చవితి సందర్భంగా సెలవులు ఉన్నాయి. దీంతో ఖాతాదారులు తమ బ్యాంకింగ్ లావాదేవీలను ముందే పూర్తి చేసుకోవాలని బ్యాంక్ సూచించారు.