హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'విద్యార్థులకు వ్యాసరచన పోటీలు'

PPM: ఏపీజీబీ ప్రాంతీయ ప్రబంధకుడు కె. అర్జునరావు నిన్న సీవీసీ మార్గదర్శకాల మేరకు భాస్కర విద్యాసంస్థల్లో ఇంటర్, డిగ్రీ విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహించారు. ప్రతిభ చూపిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. అవినీతి నిర్మూలన అందరి బాధ్యత అని అన్నారు. విజిలెన్స్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.