హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఫెయిలైన విద్యార్థులకు మరోసారి అవకాశం

W.G: భీమవరంలోని చింతలపాటి బాపిరాజు హైస్కూల్లో పీఎం శ్రీ స్కూల్స్ హెచ్ఎంలు, ఎస్సార్ఏ, ఏఎంఓలతో సమావేశం నిర్వహించారు. ఏపీఓఎస్ఎస్ పదో తరగతి, ఇంటర్ ప్రవేశాలకు ఈ నెల 15 చివరి తేదీ అని జిల్లా కోఆర్డినేటర్ పీవీ సత్యనారాయణరాజు తెలిపారు. అనంతరం రూ.200 ఫైన్‌తో ప్రవేశాలు పొందవచ్చన్నారు. ఫెయిలైన విద్యార్థులు 2027 మార్చి పరీక్షలకు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు.