KDP: పులివెందుల అర్బన్ పోలీస్టేషన్లో రౌడీషీటర్లకు సీఐ పురుషోత్తం రాజు కౌన్సెలింగ్ నిర్వహించారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే చర్యలకు పాల్పడితే ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. రానున్న మున్సిపల్ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని పట్టణంలో ప్రశాంత వాతావరణం నెలకొల్పేందుకు పోలీస్ శాఖ అన్ని చర్యలు చేపడుతోందన్నారు.
ఆంధ్రప్రదేశ్
రౌడీషీటర్లకు పోలీసుల కౌన్సెలింగ్


