అనకాపల్లి జిల్లా పెట్టుబడుల ఆకర్షణలో రాష్ట్రంలో ముందంజలో ఉందని కలెక్టర్ల సదస్సులో సీఎం చంద్రబాబు తెలిపారు. ఆర్థిక, సామాజిక ప్రగతిలో 86 స్కోరుతో ‘ఏ’ గ్రేడ్ సాధించిందన్నారు. గృహ నిర్మాణం,మౌలిక వసతుల కల్పనలోనూ మెరుగైన ఫలితాలు నమోదైనట్లు పేర్కొన్నారు. అయితే పరిపాలనలో ‘బీ’ గ్రేడ్‌తో వెనుకబడిందన్నారు. కరువు పరిస్థితులు నెలకొన్నట్లు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
'పెట్టుబడిల ఆకర్షణలో జిల్లా ముందంజ'


