W.G: ఈనెల 20 నుంచి నేపాల్లో నాకా, యూత్ గేమ్స్ ఫెడరేషన్ సంయుక్త ఆధ్వర్యంలో జరగనున్న ఇంటర్నేషనల్ క్రికెట్ ఛాంపియన్షిప్–2026కు పాలకొల్లుకు చెందిన ముగ్గురు క్రీడాకారులు జాతీయ జట్టుకు ఎంపికయ్యారు. సీనియర్స్ ఇండియా క్లబ్ టీమ్ తరఫున షేక్ సమీరుద్దీన్ కెప్టెన్ కం ఆల్రౌండర్‌గా చౌదరి కార్తీక్, జక్కంపూడి భాను శ్రీకృష్ణ బ్యాట్స్ మెన్‌గా ప్రాతినిధ్యం వహించనున్నారు.
ఆంధ్రప్రదేశ్
క్రికెట్ ఛాంపియన్షిప్‌కు పాలకొల్లు కుర్రాళ్లు


