AKP: ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని, పోలీస్-ప్రజల మధ్య సత్సంబంధాలను బలోపేతం చేసేందుకు రాంబిల్లి SI దినకర్ ఆధ్వర్యంలో గజరెడ్డిపాలెంలో గత రాత్రి పల్లెనిద్ర నిర్వహించారు. ఎస్‌ఐ గ్రామస్థులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. శాంతిభద్రతలు, నేరాల నియంత్రణ, మహిళలు, బాలికల భద్రతకు తీసుకోవలసిన చర్యలపై అవగాహన కల్పించారు.
ఆంధ్రప్రదేశ్
గజరెడ్డిపాలెంలో పోలీసులు పల్లెనిద్ర


