హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

గండ్రేడులో కౌలు రైతులకు గుర్తింపు కార్డుల జారీ

KKD: పెదపూడి మండలంలోని గండ్రేడులో కౌలు రైతులకు గుర్తింపు కార్డులను గురువారం జారీ చేశారు. గ్రామీణ వ్యవసాయ అధికారి హరీష్, మండల వ్యవసాయ అధికారి సత్యప్రసాద్ ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించారు. వ్యవసాయ శాఖ ఏడీఏ దుర్గాలక్ష్మి, కూటమి నేతలు బుజ్జి, గంట రాజు లబ్ధిదారులకు కార్డులు అందించారు. రైతులంతా వ్యవసాయ శాఖ సేవలను సద్వినియోగం చేసుకోవాలన్నారు.