E.G: ఎన్టీఆర్ భరోసా పింఛన్ పథకం కింద కొత్త పింఛన్లకు అర్హులైన వారు సెప్టెంబర్ 16లోగా దరఖాస్తులు సమర్పించాలని జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి తెలిపారు. స్వర్ణ గ్రామ, స్వర్ణ వార్డు కార్యాలయాల్లోనే దరఖాస్తులు స్వీకరిస్తారని పేర్కొన్నారు. సెప్టెంబర్ 7 నుంచి మూడు రోజుల్లో జిల్లాలో 22,213 దరఖాస్తులు ఆన్‌లైన్‌లో నమోదైనట్లు గురువారం వెల్లడించారు.
ఆంధ్రప్రదేశ్
కొత్త పింఛన్లపై కలెక్టర్ కీలక ప్రకటన


