KRNL: మద్దికెర మండలంలోని యడవలి గ్రామానికి చెందిన సుబ్రహ్మణ్యం (40) ఈ నెల 8వ తేదీ నుంచి కనిపించకుండా పోయారు. కుటుంబ సభ్యులు ఎంత వెతికినా ఆచూకీ లభించకపోవడంతో ఆయన భార్య మీనాక్షి పోలీసులను ఆశ్రయించారు. ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్సై ఫణిరాజ్ తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
వ్యక్తి అదృశ్యంపై కేసు నమోదు


