KRNL: మంత్రాలయం నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో రాత్రివేళ విద్యుత్ కోతలు లేకుండా చర్యలు తీసుకోవాలని విద్యుత్ అధికారులను ఎమ్మెల్యే వై.బాలనాగిరెడ్డి కోరారు. కోతలు తప్పనిసరిగా విధించాల్సి వస్తే రాత్రికి బదులుగా పగటి సమయంలో చేపట్టాలని సూచించారు. ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని విద్యుత్ సరఫరా మెరుగుపరచాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
'రాత్రివేళ విద్యుత్ కోతలు లేకుండా చూడాలి'


