KRNL: ఆదోని వ్యవసాయ మార్కెట్ యార్డుకు నేడు అమావాస్య సందర్భంగా అధికారులు స్థానిక సెలవు ప్రకటించారు. 12వ తేదీన శనివారం యార్డులో క్రయ, విక్రయాలుంటాయన్నారు. 13న ఆదివారం, 14న వినాయక చవితి పండగ సందర్భంగా రెండు రోజులు సెలవులుంటాయ న్నారు. తిరిగి 15వ తేదీన యార్డు తెరుచుకుంటుందన్నారు. రైతులు గమనించాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
నేడు ఆదోని మార్కెట్ యార్డుకు సెలవు


