KKD: గొల్లపాలెం DCCB బ్రాంచ్‌లో జరిగిన ఏటీఎం దొంగతనం కేసులో ప్రధాన నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ఎస్సై మూర్తితో పాటు పలువురు ఎస్సైలతో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసిన రూరల్ సీఐ చైతన్య కృష్ణ నిందితుల కోసం గాలింపు చేపట్టారు. ఈ క్రమంలో ప్రధాన నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది.
ఆంధ్రప్రదేశ్
చోరీ కేసులో ప్రధాన నిందితులు అరెస్ట్!


