హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నేటి నుంచి కుష్టు వ్యాధి సర్వే కార్యక్రమం

NLR: జాతీయ కుష్టు నిర్మూలన కార్యక్రమంలో భాగంగా ఈనెల 11 నుంచి 24వ తేదీ వరకు లెప్రసీ కేస్ డిటెన్షన్ క్యాంపెయిన్( LCDC) నిర్వహించనున్నట్లు DMHO డాక్టర్ సుజాత తెలియజేశారు. ఈ మేరకు శుక్రవారం ఒక ప్రకటన ద్వారా పేర్కొన్నారు. 2027 నాటికి కుష్టు వ్యాధిని పూర్తిగా నిర్మూలించడమే లక్ష్యంగా ఆరోగ్య సిబ్బంది ఇంటింటికి వెళ్లి సర్వే చేయనున్నారు.