PPM: ఈ నెల 12న జరిగే బాడంగి మండలం కోడూరు మాత పండుగ ఏర్పాట్లను గురువారం సాయంత్రం బొబ్బిలి రూరల్ CI మల్లికార్టునరావు పరిశీలించారు. ఈ సందర్భంగా భక్తుల రాకపోకలు, ట్రాఫిక్ నియంత్రణ, వాహనాల పార్కింగ్ ప్రాంతాలను పరిశీలించి, రహదారుల వెంట జంగిల్ క్లియరెన్స్ చేయించారు. పండుగ రోజున అవాంఛనీయ ఘటనలు జరగకుండా బందోబస్తు, గస్తీతో నిర్వహణ పై పలు సూచనలు చేశారు.
ఆంధ్రప్రదేశ్
మాత పండుగ ఏర్పాట్లపై సూచనలు చేసిన CI


