హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నేడు నెల్లూరులో మహాలక్ష్మి దీప పూజ కార్యక్రమం

నెల్లూరు నగరంలోని ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో శుక్రవారం శ్రీ మహాలక్ష్మి దీప పూజా కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఈ రోజు సాయంత్రం నాలుగు గంటలకు TTD, SVBC, VPR ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతుందని MLA ప్రశాంతి రెడ్డి తెలిపారు. మహిళలు దీప స్తంభం, హారతి తట్ట మాత్రమే తీసుకురావాలని సూచించారు. అలాగే మిగతా పూజ సామాగ్రి ఉచితంగా అందిస్తామన్నారు.