కోనసీమ: పుష్కరాల నిధులతో రాజోలు నియోజకవర్గంలో రోడ్ల అభివృద్ధి, విస్తరణ పనులకు రూ.16 కోట్లు మంజూరైనట్లు MLA దేవ వరప్రసాద్ గురువారం తెలిపారు. మలికిపురం సెంటర్ రోడ్డు విస్తరణ, సఖినేటిపల్లి వద్ద మెయిన్ రోడ్ ఆధునికీకరణ పనులు చేపడతామన్నారు. అంతర్వేది లక్ష్మీనరసింహ స్వామి ఆలయానికి వెళ్లే మెయిన్ రోడ్డు విస్తరణతో పాటు ఏటిగట్టు మార్గాన్ని అభివృద్ధి చేస్తామన్నారు.
ఆంధ్రప్రదేశ్
రాజోలు రోడ్ల విస్తరణకు భారీ నిధులు


